Prathyaksha Daivamu Chapters Last Page
[ఆపాతాళ నభ స్థ్సలాంత పరివ్యాప్తమైన పరమేశ్వరుని తుది మొదలు తెలియుటకై బ్రహ్మ-విష్ణువులు హంస-వరాహ రూపములతో అన్వేషించుట.]
శ్లో|| వందే శంభు ముమాపతిం సురగురుం
వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం
వందే పశూనాం పతిం
వందే సూర్యశశాంక వహ్నినయనం
వందే ముకుంద ప్రియం
వందే భక్తజనాశ్రయంచ వరదం
వందే శివం శంకరం.